పంజా విసిరిన స్వైన్‌ఫ్లూ : ముగ్గురు మృతి

swinflueస్వైన్‌ఫ్లూ వ్యాధితో శనివారం(సెప్టెంబర్-23) ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మృతులు స్వరూప(46), బాబురావు(50), సుల్తానా(48). మరో ఏడుగురికి వ్యక్తులు స్వైన్‌ఫ్లూ లక్షణాలున్న వ్యక్తులు గాంధీలో చికిత్స పొందుతున్నారు. ఇదిలావుంటే ఈ ఏడాది ఇప్పటి వరకు స్వైన్‌ఫ్లూ కారణంగా 39 మంది మృతిచెందినట్లు చెబుతున్నారు వైద్యులు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy