పండంటి పాపకు జన్మనిచ్చిన న్యూజిలాండ్ ప్రధాని

Jacinda పండంటి బిడ్డకు జన్మనిచ్చింది న్యూజిలాండ్ ప్రధాని జసిందా అర్డర్న్. జసిందా, క్లార్క్ గైఫోర్డ్ దంపతులకు ఇదే మొదటి సంతానం. పండంటి ఆడపిల్లకు జన్మనివ్వడం తనకు ఆనందంగా ఉందంటుంది జసిందా. ఈ మదుర క్షణాలను మరువలేకపోతున్నానని, తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు అని చెప్పారామె. ప్రధానిగా పదవిలో ఉండి ఓ బిడ్డకు జన్మనిచ్చిన రికార్డు ఇప్పటి వరకు పాకిస్థాన్ ప్రధాని బెనజీర్ భుట్టోకు ఉంది. భుట్టో తర్వాత ప్రధాని పదవిలో ఉండి ఓ బిడ్డకు జన్మనిచ్చారు జసిందా.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy