పచ్చని సెల్ఫీ @ నవీపేట

kavithaపచ్చని చేను.. చూడగానే ఏదో తెలియని అనుభూతి. మనసంతా ఆ నేలతల్లి చల్లని చూపులతో నిండిపోతుంది.  అది రాజుకైనా.. పేదకైనా.. ఒకేలా ఉంటుంది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తాజా సెల్ఫీ ఆ మనోహర దృశ్యాన్ని మరోసారి కళ్లముందు కదిలేలా చేసింది. నిజామాబాద్ నవీపేట మండలంలో వరి పంటను చూసి ఆకర్శితురాలైన కవిత సెల్ఫీ తీసుకున్నారు. నవీపేటకు వెళ్తూ మార్గంమధ్యలో ఓ సెల్ఫీ అని పేర్కొంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy