పట్టాలు తప్పిన మధురై ఎక్స్ ప్రెస్

TRAINమహారాష్ట్రలోని ఖండాలా వద్ద మధురై ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. శుక్రవారం (జూలై-6) తెల్లవారుజామున 3.30 గంటలకు SLR బోగీ పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. పట్టాలు తప్పిన బోగిని తొలగించి రైలును అక్కడ్నుంచి అధికారులు పంపారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు రైల్వే అధికారులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy