పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్

RAILలోకమాన్య తిలక్ సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులోని 8 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ చనిపోనప్పటికీ పలువురు గాయపడ్డారు. రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేపట్టింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy