పత్తి పేరుతో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి : గుత్తా

Poor-People-Will-Have-Justice-With-CM-KCR-Ideasపత్తి రైతుల  పేరుతో  ప్రతిపక్షాలు రాజకీయం  చేస్తున్నాయన్నారు  నల్గొండ ఎంపీ గుత్తా  సుఖేందర్ రెడ్డి. TRSలో చేరేందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి  వెంకటరెడ్డి  ప్రయత్నించారని చెప్పారు. అది విఫలం కావడంతో.. మరో  దారిలేక  ఛలో అసెంబ్లీ పేరుతో డ్రామాలాడుతున్నారని  విమర్శించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy