పదవిపై తనకు అసంతృప్తి లేదు : ఉపరాష్ట్రపతి వెంకయ్య

venkaiah-naidu-venkateswara-temple-tirupati-pti_650x400_81502093560ఉపరాష్ట్రపతి పదవిపై  తనకు అసంతృప్తి  లేదన్నారు వెంకయ్యనాయుడు.  ఉపరాష్ట్రపతిగా  ఎన్నికైన తర్వాత  మొదటిసారి తిరుమలకు  వచ్చారు వెంకయ్య. కుటుంబ సభ్యులతో  కలిసి ఆయన సోమవారం(ఆగస్టు-7)  ఉదయం  ప్రత్యేక దర్శన  సమయంలో  వెంకన్న సేవలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  ఆలయ అధికారులు….వెంకయ్య నాయుడికి  స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. స్వామివారిని  దర్శించుకోవడం  సంతోషంగా ఉందన్న వెంకయ్య నాయుడు.. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలను  సక్రమంగా  నిర్వహిస్తానన్నారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy