‘పద్మావతి’ రిలీజైతే.. ఆ రోజు భారత్ బంద్

india-film-under-attack_5958d202-cdef-11e7-ab73-d03b3a59d103పద్మావతి సినిమాను 4 రాష్ట్రాలు బ్యాన్ చేశాయన్నారు.. కర్ణిసేన చీఫ్ లోకిందర్ సింగ్ కల్వి. అబద్ధాలతో సినిమా తీస్తుంటే.. చూస్తూ ఊరుకోలేమని చెప్పారు. పద్మావతి విషయంలో.. ప్రజలంతా ఒక్కటై నిరసన తెలుపుతున్నారని అన్నారు. ప్రధాని మోడీ.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. సినిమా ఎప్పుడు విడుదలైనా.. ఆ రోజు భారత్ బంద్ చేసి తీరుతామన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy