పల్లెకెలె: బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

match-1పల్లెకెలె వేదికగా శ్రీలంక, టీమిండియా మధ్య జరుగుతున్నమూడో వన్డే లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది శ్రీలంక. లంక కెప్టెన్ తరంగ గాయ‌ప‌డ‌టంతో స్టాండింగ్ కెప్టెన్‌గా క‌పుగెదెర వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌ ఐన శ్రీలంక వన్డే సిరీస్‌లో ఇప్పటికే 2-0తో వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్‌ గెలిస్తేనే శ్రీలంక ఆశలు సజీవంగా ఉంటాయి.

అటు రెండో వ‌న్డేలో ఆడిన టీమ్‌తోనే ఈ మ్యాచ్‌ ను కంటిన్యూ చేస్తోంది టీమిండియా.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy