పళని బలపరీక్షపై బుధవారం విచారణ

Chennai: AIADMK senior leader and highways minister Edappadi K Palaniswami, he was elected as legislature party leader arrives to meet media persons along with party seniors at the resort in Koovathur in East Coast Road outskirts of Chennai on Tuesday. AIADMK General Secretary VK Sasikala is staying there. The two-judge bench comprising Justices P C Ghose and Amitava Roy directed Sasikala and the two relatives to surrender immediately to the trial court in Bengaluru and serve the remaining part of four-year jail term. PTI Photo by R Senthil Kumar(PTI2_14_2017_000212B)తమిళనాడు అసెంబ్లీలో సీఎం పళనిసామి బలపరీక్షపై డీఎంకే దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం విచారించనుంది మద్రాసు హైకోర్టు. ఇవాళే విచారణకు వస్తుందని భావించినా… లిస్ట్ కాకపోవడంతో పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రభుత్వం మార్చే ప్రయత్నం చేస్తుందని కంప్లైంట్ చేశారు. దీంతో.. బుధవారం మొదటి కేసుగా విచారించేందుకు కోర్టు అంగీకరించింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy