పవన్ ‘జనసేన’

pavan1
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ కల్యాణ్ పార్టీ తెర మీదకు వచ్చేసింది. జనసేన పేరుతో పవన్ పార్టీ ఉండనున్నట్లు సమాచారం. ఇదే పేరుతో సోమవారం పవన్ ఎన్నికల కమీషన్ కు దరఖాస్తు చేసారని అనుచరులు చెబుతున్నారు. ఈ నెల 14న మాదాపూర్పా హైటెక్స్ లో పార్టీ వివరాలను, విధివిధానాలను పవన్ కల్యాణ్ ప్రకటించనున్నట్లు సమాచారం. మల్యాజిగిరి నుంచి గాని, కాకినాడ నుంచి గాని పవన్ పోటీ చేసే అవకాశముంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy