పవన్ – TRS కు రహస్య ఒప్పందం అబద్దం : కర్నె

karneMLCగవర్నర్  కాళేశ్వరం  పర్యటనపై  రాజకీయాలు  చేయడం…. కాంగ్రెస్  దివాలాకోరుతనానికి  నిదర్శనమన్నారు  TRS MLC  కర్నె ప్రభాకర్. మిషన్  భగీరథ ప్రారంభం  కాకముందే …5 వేల కోట్ల  అవినీతి జరిగిందని  ఆరోపించిన  చరిత్ర  కాంగ్రెస్ నేతలదే  అన్నారు. పవన్ కల్యాణ్ తో  TRS కు  రహస్య ఒప్పందం ఉందన్న  పొన్నం  వ్యాఖ్యలు  అర్థరహితమన్నారు  కర్నె ప్రభాకర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy