పవర్ ఆఫ్ టచ్ వీడియో..!

golden-touch-video_650x400_51433148785కొన్ని వీడియోలు ఎంత కొత్తగా ఉన్నా చూడాలనిపించదు. కాని ఈ వీడియో పవర్ ఆఫ్ టచ్ ఉన్న వీడియో. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో ను స్టార్ట్ చేసి మీ ఇండెక్స్ ఫింగర్ ను స్క్రీన్ సెంటర్ లో పెట్టడమే. ఇక చూడండి వీడియో మ్యాజిక్…

ఈ వీడియో పేరు ‘గోల్డెన్ టచ్‘. జెనిక్ ఆల్బమ్ కోసం ఓ జెపనీస్ సింగర్, హీరోయిన్ నమీ అమురో పాడిన పాటే గోల్డెన్ టచ్. మే 26 న అప్ లోడ్ చేసిన ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియో కు 47 లక్షల హిట్స్ వచ్చాయి.  ఇంకెందుకాలస్యం.. వెంటనే స్టార్ట్ చేయండి మరి. మధ్యలో మీ ఫింగర్ ను పెట్టడం మాత్రం మరిచిపోకండి.. ఓకేనా.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy