“పాండవులు పాండవులు తుమ్మెదా” జనవరి 31 న విడుదల

pan

మంచు కుటుంబ నటులు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లు వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ ల తో కలిసి నటిస్తూ, నిర్మిస్తున్న “పాండవులు పాండవులు తుమ్మెదా” జనవరి 31 న విడుదల అవుతుందని ప్రకటించారు. రవీనా టాండన్, హన్సిక, ప్రణీత లు నాయికలు. ఈ సినిమా హిందీ “గోల్ మాల్ 3” ఆధారంగా వస్తుంది. శ్రీ వాస్ దర్శకుడు. సినిమా పాటలు ఈ మధ్యే విడుదలయ్యాయి. బప్పీ లహరి, బాబా సెహగల్, అచ్చు, మణి  శర్మ సంగీతం సమకూర్చారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy