పాక్..కాల్పులకు తెగబడుతూనే ఉంది

In this picture taken on 4 December 2003, Indian soldiers patrol along a barbed-wire fence near Baras Post on the Line of Control (LoC) between Pakistan and India some 174 kms north west of Srinagar.కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ ఉల్లంఘిస్తూనే ఉంది. 24 గంటల్లో మూడుసార్లు కాల్పులు జరిపింది. రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ దగ్గర మంగళవారం పాక్ సైన్యం భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా కాల్పులకు పాల్పడింది. పాక్ కాల్పులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. 82 ఎంఎం మోర్టార్స్‌తో పాక్ సైన్యం దాడి చేసింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy