పాక్ లో పేలుడు -15మంది మృతి

PAK BLASTపాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రాంతంలో పోలియో  సెంటర్ సమీపంలో  భారీ బాంబు పేలింది. ఈ ప్రమాదంలో 15మంది చనిపోయారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలియో సెంటర్ లోని శాటిలైట్ టౌన్ దగ్గర విధులు నిర్వహిస్తున్న పోలీసులే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. మృతుల్లో 13మంది పోలీసులు..ఇద్దరు సామాన్య పౌరులున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది చర్యలు చేపట్టింది. బాధితులను చికిత్స కోసం ఆస్పత్రి తరలించారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy