‘పాఠశాల’ టూర్ జీవితాల్నే మార్చేసిందా..?

కొన్ని సార్లు టూర్లు లైఫ్ నే మార్చేస్తుంటాయి. టూర్ ల వల్ల కొంతమందికి అనుకోని ఇన్సిడెంట్స్ తో లైఫే మారిపోతుంది. పాఠశాల సినిమాలో కూడా అయిదుగురి లైఫ్ లు ఇలాగే మారిపోయాయి. గ్రాడ్యుఏషన్ పూర్తి చేసుకున్న 5గురు స్టూడెంట్స్ టూర్ కు వెళతారు. గుడ్ బై చెప్పుకేనే ఆ టూర్ వాళ్ల లైఫ్ లోనే గుర్తుండిపోయేలా ఉండాలనుకుంటారు. ఎంతో ఫన్ గా ఉండాలని, అడ్వెంచరస్ టూర్ గా మిగిలిపోవాలని బయల్దేరుతారు. అయితే ఆ టూర్.. వారి లైఫ్ లనే మార్చేస్తుంది. ఎలా మారాయంటే సినిమా చూడాలంటున్నాడు డైరెక్టర్ మహి వి రాఘవ్. మూన్ వాటర్ ప్రొడక్షన్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. రాహుల్ రాజ్ మ్యూజిక్ అందిస్తుండగా.. పిజి విందా ఫోటోగ్రఫీ అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

photo (3) photo photo (2)

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy