పాతబస్తీలో గాల్లోకి కాల్పులు

gun-fireహైదరాబాద్ పాతబస్తిలో ఓ యువకుడు గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బర్త్ డే వేడుకల్లో మీర్జా ఇబ్రహీం కాల్పులు జరిపినట్లు ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. అయితే ఈ కాల్పులు ఎక్కడ జరిగాయన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఫలక్ నుమలో జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇబ్రహీం మొత్తం 12రౌండ్లు కాల్పులు చేసినట్లు తెలుస్తోంది. మీర్జా ఇబ్రహీం మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy