భారత్ లో మూడు రోజుల పర్యటన సందర్భంగా… దుర్గామాత విగ్రహాన్ని ఇక్కడికి తీసుకువచ్చారు జర్మనీ చాన్స్ లర్ మెర్కెల్. విగ్రహాన్ని తిరిగి ఇచ్చినందుకు.. మెర్కెల్ కు కృతజ్ఞతలు చెప్పారు మోడీ. మహిషాసుర మర్దని అవతారం చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమన్నారు.