పారిశ్రామిక సదస్సు ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ చర్చ

sp-singh-csహైదరాబాద్ లో నవంబర్ 28 నుంచి 30 వరకు ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు జరగనుంది. ఈ సదస్సు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో పాటు GHMC, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లతో సీఎస్ ఎస్పీ సింగ్ సమావేశం అయ్యారు. దాదాపు 170 దేశాల నుంచి ప్రతినిధులు ఈ ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు కు అటెండ్ కానున్నారు.  సదస్సు ఏర్పాట్లు, పోలీస్ భద్రతా వంటి పలు అంశాలపై న అధికారులతో చర్చించారు ఎస్పీ సింగ్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy