పార్కులో ఎల్‌ఈడీ బెంచీలు

led-benchపార్కులు అంటే పచ్చగా అహ్లాదాన్ని పంచే మొక్కలు, క్రీడా పరికరాలతో ప్రజలను ఆకర్షించేవి ఇప్పటి వరకూ ఉన్నాయి. అయితే దేశంలో మొట్టమొదటిసారిగా ఓ పార్క్ ఎల్‌ఈడీ లైటింగ్‌లతో విభిన్నంగా రూపొందనుంది. హైదరాబాద్ లోని పాతబస్తీలోని కిషన్‌బాగ్ పార్కులోని వాకర్స్ బౌండరీలకు, బెంచీలకు ఎల్‌ఈడీ లైట్లు అమరుస్తున్నారు. బెంచీలపై కూర్చోగానే ఆటోమెటిక్‌గ్గా వెలుగులు విరజిమ్ముతాయి. ఇప్పటి వరకు దేశంలోని ఏ పార్కుల్లో ఇలాంటి వ్యవస్థ లేదని దక్షిణ మండల జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. చైనా నుంచి అత్యాధునిక లైటింగ్ వ్యవస్థ కలిగిన బెంచీలను ఇతర వస్తువులను తెప్పించామని తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy