పార్లమెంటులో విపక్షాలు సహకరించాలి : మోడీ

ప్రజా సమస్యల పరిష్కారానికి విపక్షాలు సహకరించాలని కోరారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. బుధవారం (జూలై-18) వర్షాకాల సమావేశాలకు హాజరవుతూ అన్ని పార్టీలనుద్దేశించి ఆయన పార్లమెంట్ ఆవరణలో మాట్లాడారు. కీలక అంశాలపై కేంద్రానికి విపక్షాల మద్దతు అవసరం అన్నారు. విపక్షాలు సభ హుందాతనాన్ని కాపాడుతూ..  భావితరాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు ప్రధాని.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy