పింక్ లోగోను విడుద‌ల చేసిన బిగ్‌బీ

amitabబాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టిస్తున్న చిత్రం పింక్‌. ఈ చిత్రానికి సంబంధించిన లోగోను అమితాబ్ ట్విట‌ర్ ద్వారా తెలిపారు. ఇందులో అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ లాయ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం సింహ‌భాగం దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో చిత్రీక‌రించారు.  పింక్ చిత్రాన్ని పీకూ చిత్ర ద‌ర్శ‌కుడు షూజిత్ స‌ర్కార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర‌లోగోను ఆవిష్క‌రించ‌డం చాలా గొప్ప‌గా ఉందంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. తాప్సీ ప‌న్ను ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న పీకూ చిత్రం సెప్టెంబ‌ర్ 16న విడుద‌ల కానుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy