.. రాజకీయ నేతల కుమారులకు రెట్టింపు స్థాయి శిక్షలు వేయాలి
.. . మహిళలపై ఆంక్షలు విధించవద్దు
..మహిళలకు స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పించాలి
ఈ మధ్య ఓ నేత కుమారుడు మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరో నేత మహిళలు రాత్రి వేళల్లో బయటికి రావద్దు అని సలహా ఇచ్చారు. అలాంటి వారి చెంప పగలగొట్టాలని పిలుపు నిచ్చారు కేజ్రీవాల్. భారత్ తరువాత స్వాతంత్య్రం వచ్చిన దేశాలు విద్యా రంగంలో పెట్టుబడులతో అభివృద్ధి రంగంలో మనకంటే వేగంగా దూసుకుపోతున్నాయన్నారు. గడిచిన రెండేళ్లలో తమ ప్రభుత్వ పనితీరు భేషుగ్గా ఉందన్నారు. పేదరికం పోవాలంటే అందరికీ విద్య అందడం ఒక్కటే మార్గమని వివరించారు కేజ్రీవాల్.