పిల్లలు ఆటల్లోనూ రాణించాలి:  వివేకానంద్

HCA-Presidentపిల్లలకు చదువుతో పాటు…ఆటలు ముఖ్యమేనన్నారు HCA అధ్యక్షుడు వివేకానంద్. హైదరాబాద్ జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ ల్లో రాజు క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో రెండు జట్లు శ్రీలంకకు వెళ్తున్నాయి. అండర్ 19, అండర్ 14 జట్లకు కిట్లు పంపిణీ చేశారు వివేక్. ఈ కార్యక్రమంలో HCA సెక్రటరీ శేష్ నారాయణ, జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రెసిడెంట్..కృష్ణ దేవరాయ్, ప్రిన్సిపల్ వరలక్ష్మీ పాల్గొన్నారు. శ్రీలంక వెళ్తున్న టీంలకు జింకాన గ్రౌండ్ లో 15 రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy