పీసీబీ నియామక రాత పరీక్ష తేదీలు ఖరారు

TSPSCతెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్ పీసీబీ)లో నియామకాలకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను TSPSC ఖరారు చేసింది. అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులకు మే 14న, అనలిస్ట్ గ్రేడ్-2 పోస్టులకు మే 7న, స్టెనో కం టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, టెక్నిషీయన్ ఉద్యోగాలకు మే 13న రాత పరీక్షలు జరగనున్నాయి. పీసీబీలో 63 పోస్టులకు ఫిబ్రవరిలో TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy