పుణెలో కుప్పకూలిన బిల్డింగ్: శిథిలాల కింద ఇద్దరు వ్యక్తులు

మహారాష్ట్రలోని పుణెలో శనివారం (జూలై-21) ఉదయం ప్రమాదం సంభవించింది. కేశవనగర్‌లోని ఓ భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy