‘పులి’ కొత్త ట్రైలర్ రిలీజ్

603597తమిళ్ హీరో విజయ్ నటించిన పులి మూవీ కొత్త ట్రైలర్ రిలీజయ్యింది. దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇపుడు ఇండియాలో హాట్ టాపిక్. మహారాణిగా శ్రీదేవి గెటప్, గ్రాఫిక్స్, భారీ సెట్టింగ్స్, సోషియో ఫాంటసీ కథ… పులి సినిమాపై అంచనాలు పెంచేశాయి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy