పుల్వామాలో కాల్పులు..ఇద్దరు ఉగ్రవాదులు హతం

jammuజమ్ముకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తహబ్ ఏరియాలో భారత సైన్యం కూబింగ్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఎదురు కాల్పులు జరిపిన భారత బలగాలు ఇద్దరు టెర్రరిస్టులను మట్టుపెట్టాయి. అదే ప్రాంతంలో ఇంకాఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy