పూనేలో బస్సు ప్రమాదం

project_road_india_puneపూనె, సతారా హైవే రోడ్డుపై ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పది మంది చనిపోగా 35 మంది గాయపడ్డారు. సతారా హైవేపై ప్రయాణిస్తున్న వోల్వో బస్సును హైవీ సైజ్ కంటెయినర్ వెనక నుంచిఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. బస్సుతో పాటూ కొన్ని కార్లు కూడా ప్రమాదానికి గురయ్యాయి. ఇందులో గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy