పూరీ కొడుకు ఆకాష్ సినిమాలో హీరోయిన్ గా ఉల్కాగుప్తా

download (5)డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ మెయిన్ రోల్ తో త్వరలో ఓ సినిమాను స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటి దాకా బుజ్జిగాడు, గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లో చిన్న చిన్న కేరెక్టర్లు చేసిన ఆకాష్, ఈ సినిమాలో దాదాపు హీరో లాంటి రోల్ లో యాక్ట్ చేస్తున్నాడు. ‘ఝాన్సీకి రాణి’ సీరియల్ తో ఆదరణ పొందిన ఉల్కా గుప్తా ఈ మూవీలో ఆకాష్ సరసన హీరోయిన్ గా యాక్ట్ చేయనుంది. టీనేజ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా…మరాఠిలో సూపర్ హిట్ అయిన ‘టైం పాస్’ కు రీమేక్. ‘ఋషి’ మూవీని డైరెక్ట్ చేసిన రాజ్ మదిరాజ్ ఈ సినిమాకు డైరెక్టర్.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy