పూరీ జగన్నాథుని దర్శించుకున్న కోవింద్ దంపతులు

KOVINDఒడిశా పర్యటనలో ఉన్నారు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్. ఆదివారం (మార్చి-18) ఉదయం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి …పూరీలోని జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు కోవింద్ దంపతులు. ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తర్వాత స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రసాదాలు అందజేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy