పెట్రో ధరలు పెరిగాయ్ !

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర లీటర్ కు 60 పైసలు, డీజిల్ ధర 50 పైసలు పెరిగాయి. ఈరోజు అర్థరాత్రినుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy