పెప్పర్ గోపాల్ సీన్ పై విచారణ

పార్లమెంట్లో లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లిన ఘటనను సిగ్గుచేటన్న స్పీకర్ మీరాకుమార్ సీరియస్ గా యాక్షన్ కూడా మొదలుపెట్టారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. సభా హక్కుల సంఘం ఛైర్మన్ పీసీ చాకో నేతృత్వంలో ఈ విచారణ జరగనుంది. అసలు పెప్పర్ స్ప్రే లోక్ సభలోకి ఎలా వచ్చింది? ఎవరు కారకులు? ఎవరు సహకరించారు? సంఘటనకు దారితీసిన పరిస్థితులపై సభా హక్కుల కమిటీ విచారణ చేస్తుంది.Rajagopal

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy