రేణు దేశాయ్ ‘ఇష్క్ వాలా లవ్’ ట్రైలర్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, హీరోయిన్ రేణు దేశాయ్ డైరెక్టర్ గా తీసిన ఫస్ట్ సినిమా ‘ఇష్క్ వాలా లవ్’. మరాఠీలో తీసిన ఈ సినిమాను తెలుగులో కూడా అదే టైటిల్ తో డబ్బింగ్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్ లోని ‘ప్రేమను కాపాడుకోవడానికి పెళ్లి చేసుకోవలసిన అవసరం లేదు.. పెళ్లి చేసుకుంటే ప్రేమ ఫినిష్…’ అనే డైలాగులు ఆడియన్స్ లో సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ గెస్ట్ రోల్ లో యాక్ట్ చేశాడు. అక్టోబర్ 10 న ఈ సినిమా రిలీజ్ కానుంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy