పేలిన కారు టైరు..ఎమ్మెల్యే కుటుంబానికి తప్పిన ప్రమాదం

carపెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సేంట్‌మేరీ స్కూల్ దగ్గర ప్రమాదం జరిగింది. ఓ ఆడి కారు టైరు పేలి ప్రమాదానికి గురైంది. అయితే తృటిలో పెను ప్రమాదం తప్పింది.  కారులో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి భార్య పుష్పలత, కొడుకు ప్రశాంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. అయితే వారికి స్వల్పగాయాలు అయినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy