పేలిన నాసా రాకెట్…..

nasaఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కి నాసా పంపిస్తున్న రాకెట్ పేలిపోయింది. అమెరికాలోని వర్జీనియాలో టేకాప్ అయిన కొద్దిసేపటికే….రాకెట్ లో మంటలు వ్యాపించాయి. ఆకాశంలోనే పేలిపోయి..కిందకూలింది రాకెట్. ఇది 5 వేల 55 పౌండ్ల బరువున్న సైన్స్ ఎక్యుప్ మెంట్స్, ఇతర వస్తువులను మోసుకెళ్తుంది. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదని సైంటిస్ట్లు చెప్పారు. రాకెట్ లో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదంపై ఆర్బిటాల్ కంపెనీ ఇన్వెస్టి గేట్ చేస్తోంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy