పేలిన హీలియం సిలిండర్..ఓ చిన్నారి మృతి

cylinder-blastమహారాష్ట్రలో ఓ స్కూల్ దగ్గర హీలియం వాయువుతో నిండిన సిలిండర్ పేలి ఒక చిన్నారి చనిపోయింది. థానే జిల్లాలోని కల్యాణ్ ప్రాంతంలో ఓ పాఠశాల దగ్గర  బెలూన్లు అమ్మే వ్యక్తి వ్యక్తి బెలూన్లలో హీలియం గ్యాస్ నింపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఇన్సిడెంట్ లో 13మంది గాయాలయ్యాయి. గాయపడినవారిలో ఎనిమిదిమంది చిన్నారులున్నారు.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy