పోకోఎఫ్‌1 ఫోన్లపై భారీ డిస్కౌంట్

పోకో ఎఫ్1 స్మార్ట్ ఫోన్, భారీ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ను షావోమీ సబ్‌ బ్రాండ్‌ లాంచ్‌ చేసింది. ఫ్లాష్ సేల్‌లో  రికార్డు విక్రయాలు నమోదయ్యాయి. ప్రస్తుతం పోకోఎఫ్‌1 పై  5 వేల ధరను తగ్గిస్తున్నట్లు సదరు కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ డిసెంబరు ఆరునుంచి 8వ తేదీవరకు  ఎంఐ.కాం, ఫ్లిప్‌కార్ట్‌లో లభించనుంది. ట్విటర్‌ పోస్ట్‌ ద్వారా ఈ ఆఫర్ ను కంపెనీ తెలిపింది. ట్వీట్ల ద్వారా గతకొన్ని రోజులుగా ఆఫర్ లను ప్రకటిస్తామని చెప్పిన షావోమీ.. సోమవారం రోజు భారీ ఆఫర్లను ప్రకటించింది. రానున్న రోజుల్లో మరిన్ని ఆఫర్లు ప్రకటిస్తామని తెలిపింది.

పోకో ఎఫ్‌ 1 ఫీచర్లు :
6.18 ఇంచ్ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరాలు
20 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy