పోచారంకు కేటీఆర్ పరామర్శ

pocharamరాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఇవాళ పరామర్శించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కొద్ది రోజుల క్రితం ఓ ప్రయివేటు ఆస్పత్రిలో మోకాలి చిప్ప మార్పిడి శస్ర్త చికిత్స జరిగింది. దీంతో మంత్రి పోచారం ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆస్పత్రి నుంచే రైతు బీమా పథకంపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి సమాచారం తెలుసుకుంటున్నారు ఆయన.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy