పోరాడి ఓడిన సింధు

SPదుబాయ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ లో పీవీ సింధూ ఓడింది. ఆదివారం (డిసెంబర్-17) దుబాయ్ లో జరిగిన వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ లో యమగుచి చేతిలో ఓడింది. విజయంతో 2017 సీజన్ ను గ్రాండ్ గా ముగించాలనుకున్న సింధూ ఆశలు అడియాశలయ్యాయి. ఫైనల్లో… జపాన్ షట్లర్ యమగుచిపై 21-12, 15-21, 19-21 తేడాతో ఓడింది సింధూ.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy