పోర్న్ ఫెస్టివల్స్ కు వెళ్తున్న భారత దర్శకుడి సినిమాలు!?

q

ఈ దర్శకుడి పేరే ఓ విచిత్రం! Qaushique Mukherjee అనే పేరును క్లుప్తంగా ‘Q’ అని రాసుకునే ఈ బెంగాలీ దర్శకుని సినిమాలు మరో సంచలనం! ఒక సినిమా పేరు “గాండూ”. సినిమాల సబ్జెక్ట్స్ కూడా సంచలనమే! సెక్స్ ను బాహాటంగా చూపించే ఇతని ఇతివృత్తాలన్నీ నగర జీవితం, మాడర్న్ సొసైటీ లో సంక్లిష్టంగా ఉన్న స్త్రీ-పురుష సంబంధాల గురించే! “లవ్ ఇన్ ఇండియా” పేరుతొ 2009 లోనే ఈయన తీసిన ఓ సినిమా జర్మనీ లో జరిగిన ఓ పోర్న్ చిత్రాల ఫెస్టివల్ కి కూడా వెళ్ళింది. సినిమాలో ఘాటు సన్నివేశాలు చూడలేని ప్రేక్షకులు మధ్యలోనే వెళ్లిపోయారట!! వినడానికి నమ్మశక్యంగాలేని ఈ భారతీయ సినిమా దర్శకుడికి మన సెన్సార్ వ్యవస్థ పై కూడా అంత నమ్మకం లేదట. అందుకని సినిమాలు ఇక్కడ విడుదల కాకపోయినా పర్వాలేదు, అంతర్జాతీయ ఫెస్టివల్స్ కు వెళ్లి, ఇంటర్నెట్ లో పెట్టగలిగితే చాలంటాడట!

ఐదు సినిమాలు, కొన్ని డాక్యుమెంటరీలు తీసిన ఇతని కొత్త సినిమా, మరో వెరైటీ పేరు… “X”, నిర్మాణంలో ఉంది.

For regrettable, obvious reasons, his trailer is not being uploaded here…

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy