పోలీసుల కస్టడీలో విక్రమ్‌గౌడ్

dc-Cover-comd90f4imoro6vacmo42trc80-20170804004704.Mediవిక్రం గౌడ్ కాల్పుల కేసులో నిందితులను కస్టడిలోకి తీసుకున్నారు పోలీసులు. బుధవారం( ఆగస్టు-9)న విక్రమ్ గౌడ్ తో పాటు  బాబుజాన్, నంద కుమార్, గోవింద్ రెడ్డి, రాయీస్ ఖాన్, షేక్ అహ్మద్ లను చంచల్ గూడ జైలు నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. లాయర్ సమక్షంలో సాయంత్రం 6 గంటల వరకు విచారించనున్నారు పోలీసులు. మూడు రోజులు పాటు విచారణ కొనసాగనున్నది. కేసును పూర్తిగా చేధించామని ప్రకటించిన పోలీసులు ఇందులో మరికొన్ని ట్విస్టులు ఉన్నాయని అనుమానిస్తున్నారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy