పోలీసుల త్యాగాలు మరువలేనివి: చంద్రబాబు

21-10a7పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోని మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఏపీ సీఎంతో పాటు డిప్యూటీ సీఎం చినరాజప్ప, డీజీపీ జేవీ రాముడు, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు .

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy