పోలీసుల నిఘాలో ఏనుమాముల మార్కెట్

yenamaamula-marketఖమ్మం ఘటనతో వరంగల్ మార్కెట్ పై దృష్టి సారించారు రెవెన్యూ, పోలీసు అధికారులు . ఏనుమాముల మార్కెట్ ముందు  ఉదయం నుంచే  పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టాదారుపాసు బుక్ లు ఉన్నవారినే లోనికి అనుమతిస్తున్నారు. మార్కెట్ల్ లో గొడవలు కాకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టామని.. రైతులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేపట్టామన్నారు పోలీసులు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy