పోలీస్ శాఖకు రూ.500 కోట్లు ప్రకటించిన సీఎం

cmkcr-hitexఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలన్నారు సీఎం కేసీఆర్. దేశంలో ఏ ప్రభుత్వమూ కల్పించని సౌకర్యాలు తమ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ట్రాఫిక్, సెక్యురిటీ ఇలా అన్ని డిపార్ట్ మెంట్ లలో 4వేల అధునాత వాహనాలు అందించామన్నారు. మరిన్ని ఆధునాతన సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ మధ్య భూములు అమ్మితే మంచిగా డబ్బులు వచ్చాయని.. 500 కోట్ల రూపాయలను పోలీస్ శాఖకే ఇస్తున్నామని ప్రకటించారు. వాటితో కొత్త వాహనాలు కొనాలని అధికారులకు సూచించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy