పోలీస్ శాఖలో 18,290 పోస్టులు

police-telanganaపెద్ద ఎత్తున ఉద్యోగాలు మంజూరు చేసింది రాష్ట్ర పోలీస్ శాఖ. 18,290 పోస్టులు మంజూరయ్యాయి. సివిల్ లో 9,629 పోస్టులు,  ఏఆర్  5,538 పోస్టులు, TSSP 2,075 పోస్టులు, కమ్యూనికేషన్స్  143 పోస్టులు, మినిస్ట్రియల్ 599 పోస్టులు మంజూరయ్యాయి.  ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy