పోస్కో యాక్ట్ పై వినూత్న రీతిలో అవగాహనా కార్యక్రమం

posko
చిన్నారులపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు హైదరాబాద్ పోలీసులు. ప్రొటెక్షన్ అఫ్ చిల్డ్రన్ అగైనెస్ట్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ కేసులు అధికంగా నమోదవుతుండటంతో.. ఈ యాక్షన్ తీస్కున్నారు పోలీసులు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పేరుతో చిన్నారులపై పెద్దలు చేసే అఘాయిత్యాలను గుర్తించేలా అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈస్ట్ జోనో డివిజన్ ఏసీపీ చేతన అధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ని నిర్వహించారు. చిన్నారి ఆసిఫా అత్యాచారం హత్య కేసు తర్వాత పోక్సో యాక్ట్ ను సవరిస్తూ మరింత కఠినంగా రూపొందందించింది కేంద్రం. కేసు తీవ్రతను వివరిస్తూ పెద్దలను చైతన్యం చేశారు పోలీసులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy