ప్రగతి భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

cmugadi1803ప్రగతి భవన్‌లో శ్రీవిళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివారం (మార్చి-18) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకులకు సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ స్వామి గౌడ్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, లకా్ష్మరెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy