ప్రగతి భవన్ లో బతుకమ్మ ఆడిన కవిత

kavithasతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో శనివారం (సెప్టెంబర్-23) నిజామాబాద్‌ ఎంపీ కవిత మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ప్రగతి భవన్‌కు చేరుకున్న మహిళలంతా కలిసి బతుకమ్మ పాటలకు ఉత్సహాంగా స్టెప్పులు వేశారు. ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ సతీమణి విమలా నరసింహన్‌, కేసీఆర్ సతీమణి శోభ, తెలంగాణ ఉపసభాపతి పద్మాదేవేందర్‌ రెడ్డి, హరీశ్‌రావు సతీమణి శ్రీనిత, అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy